ETV Bharat / state

30 రోజుల ప్రణాళిక పనులు పరిశీలించిన కలెక్టర్​ - పారిశుద్ధ్యం

జగిత్యాల జిల్లా పాలానాధికారి శరత్​ గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై ఆరా తీశారు.

30 రోజుల ప్రణాళిక పనులు పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Sep 14, 2019, 7:06 PM IST

జగిత్యాల జిల్లా ధరూర్ మండలంలోని పలు గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను పాలనాధికారి డాక్టర్ శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలు వంగి పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

30 రోజుల ప్రణాళిక పనులు పరిశీలించిన కలెక్టర్​

ఇదీ చూడండి : 'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'

Intro:ఫ్రొం: గంగాధర్ జగిత్యాల 8008573563
దేవేందర్, ఈజేఎస్ విద్యార్థి
...........
TG_KRN_23_14_COLLECTER_VISIT_AV_TS10035
యాంకర్
( ) జగిత్యాల జిల్లా ధరూర్ మండలంలోని పలు గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాటు వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించిన ఆయన.... మొక్కలు వంగి పోకుండా సపోర్ట్ కర్రలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..........VIS

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.