ETV Bharat / state

లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత - laxminarasimha swamy

చంద్రగ్రహణంతో తెలంగాణలోని ఆలయాలను మూసివేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఐదు గంటలకు తెరుస్తారు.

ఆలయాన్ని మూస్తున్న అర్చకులు
author img

By

Published : Jul 16, 2019, 9:41 PM IST

చంద్రగ్రహణం కారణంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి గుడి తలుపులు మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి ఒంటి గంట 24 నిమిషాల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని అర్చకులు చెప్పారు. బుధవారం ఉదయం ఐదు గంటలకు తిరుమంజనం, గ్రహణ శాంతి, పుణ్యాహవచన పూజల అనంతరం ఉదయం 10 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

లక్ష్మీనరసింహ స్వామి ఆలయం మూసివేత

ఇవీ చూడండి: ముంబయిలో భవనం కూలి నలుగురు మృతి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.