ETV Bharat / state

చికెన్​ ప్రియులకు చేదు కబురు

ఆదివారం వచ్చిందంటే భోజన ప్రియులంతా వరుస కట్టేది చికెన్​ దుకాణాల ముందే. ప్రస్తుత పరిస్థితుల్లో కడుపు నిండా చికెన్​ తినాలంటే మాత్రం జేబు కాస్త ఖాళీ చేయాల్సిందే. భానుడి భగభగలు, ఉక్కపోతకు భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకు వస్తున్నారు. రవాణా ఛార్జీల భారం, డిమాండ్​ పెరగడం వల్ల ప్రస్తుతం కిలో చికెన్​ ధర రూ.260  దాటింది.

మాంసాహార ప్రియులకు చేదు కబురు
author img

By

Published : Jun 16, 2019, 11:25 PM IST

గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత.. వెరసి చికెన్​ ధరలకు రెక్కలొచ్చాయి. ముందెన్నడూ లేనంతగా ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. కిలో కోడి ధర రూ.150కి విక్రయిస్తుండగా, స్కిన్​లెస్​ చికెన్​ రూ. 260 దాటిపోయింది. ఒక్కసారిగా ఇంత మొత్తం పెరగడంపై మాంసాహార ప్రియులు, వ్యాపారులు గగ్గోలుపెడుతున్నారు. ఓ వైపు భానుడి ప్రకోపంతో కోళ్లు మరణించగా.. రంజాన్​ మాసం రావడం డిమాండ్​ భారీగా పెరుగేందుకు కారణమైంది.

మాంసాహార ప్రియులకు చేదు కబురు

జగిత్యాల జిల్లాలో సుమారు 50 వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. సిద్దిపేట, మహారాష్ట్ర నుంచి కోళ్లను ఇక్కడికి తీసుకొచ్చారు. దూరం కావడం, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూడా కోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే కిలో చికెన్​ ధర రూ. 300 కు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇవీ చూడండి: 'ఆదివాసీలను జంతువులను చూసినట్లు చూస్తారా...?'

.....................

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జేష్ట్య శుద్ద త్రయోదశి రోజున శివాజీ పట్టాభి షేకం అయిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్బంగా మోత్కూరు ఖండ స్వయం సేవకులు (RSS కార్యకర్తలు) పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించారు. తరువాత స్తానిక SVN విద్యాలయంలో శివాజీ పట్టాభి షేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వికాస్ ప్రముఖ్ కాంబోజు మహేందర్ పాల్గొని మాట్లాడుతూ శివాజీ జీవితంలో గొప్ప సంఘటలను, శివాజీ పట్టాభిషేకం జరిగిన విధానం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో మోత్కూరు ఖండ కార్యకర్తలు పాల్గొన్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.