ETV Bharat / state

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

author img

By

Published : Oct 12, 2019, 11:48 PM IST

భవనంపై ఆడుకుంటున్న బాలునికి కరెంట్​ షాక్​ తగిలి మృతి చెందిన విషాద ఘటన జగిత్యాలలోని కృష్ణానగర్​లో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

జగిత్యాల కృష్ణానగర్​లో భవనంపై ఆడుకుంటున్న ఓ బాలుడు కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. సాత్విక్ అనే మూడో తరగతి విద్యార్థి ఆడుకునేందుకు భవనం పైకి వెళ్లగా... ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడం వల్ల దానికి తగిలి అక్కడే పడిపోయాడు. తల్లి గమనించి ఆ బాలున్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అల్లారుముద్దుగా చూసుకున్న కన్న కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి బోరున విలపించింది.. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి

ఇవీ చూడండి: పశువులను దాటిస్తూ వాగులో పడి మృతి

Intro:From
G.Gangadhar
jagityala
cell... 8008573563
....
విద్యుదాఘాతంతో బాలుడు మృతి

యాంకర్
జగిత్యాల కృష్ణా నగర్ లో బంగ్లాపై ఆడుకుంటున్న బాలునికి కరెంటు షాక్ తగిలి సాత్విక్ అనే మూడో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు.... ఆడుకునేందుకు కు బంగ్లా పైకి చేరిన సాత్విక్..... ఇనప రాడ్ కు విద్యుత్ సరఫరా కావడంతో దానికి తగిలి అక్కడే పడిపోయాడు... తల్లి గమనించి ఆ బాలున్ని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు... అల్లారుముద్దుగా చూసుకున్న కన్న కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి బోరున విలపించింది.. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు... viss-byte

byte... బాలుడి బంధువు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.