ETV Bharat / state

కల్లెడలో బోనాల పండగ - kalleda

ఆషాడమాసం రావడం వల్ల  పల్లెల్లో బోనాల సందడి మొదలైంది. జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామస్థులు పోచమ్మకు బోనాలు సమర్పించారు.

బోనాలు తీసుకెళ్తున్న మహిళలు
author img

By

Published : Jul 4, 2019, 7:57 PM IST

జగిత్యాల జిల్లా కల్లెడలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఊరు చల్లగా ఉండాలని.. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు దేవతకు మొక్కులు చెల్లించారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

కల్లెడలో బోనాల పండగ

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.