ETV Bharat / state

కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భాజపా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

author img

By

Published : Jun 9, 2021, 1:51 PM IST

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో భాజపా కార్యకర్తలు పలువురిని ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి కేసీఆర్ పరామర్శకు రానున్న క్రమంలో పలువురు నేతల అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.

bjp leaders arrest in jagithyal district

జగిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భాజపా కార్యకర్తలు పలువురిని ముందస్తు అరెస్టులు చేశారు. మెట్​పల్లి అనుబంధ గ్రామమైన రేగుంటలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి సీఎం కేసీఆర్ పరామర్శకు రానున్న క్రమంలో అరెస్టులు చేశారు.

ముఖ్యమంత్రిని భాజపా నేతలు అడ్డుకోనున్నారని భావించిన పోలీసులు.. కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను కథలాపూర్, సారంగాపూర్ పొలీస్ స్టేషన్లకు తరలించారు.

ఇదీ చూడండి.. టీకా ధ్రువపత్రంలో తప్పులా? సరి చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.