జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తాలు పేరుతో ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు కోతలు విధిస్తూ ప్రభుత్వం, రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మార్వో రాజేశ్‌కు వినతిపత్రం సమర్పించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించండి' - BJP Demand Solve the problems of the farmers
వరిధాన్యం కొనుగోలులో తాలు, తరుగు సమస్యలు పరిష్కరించి, రైతులను ఆదుకోవాలని పలువురు భాజపా నాయకులు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
'కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించండి'