జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వాహనచోదకులకు పువ్వులిస్తూ శిరస్త్రానం ధరించాలని కోరారు. ర్యాలీ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు, వాహన చోదకులకు సూచించారు.
వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ - ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ
జగిత్యాలలో విద్యార్థులు వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
![వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5146127-thumbnail-3x2-helmet.jpg?imwidth=3840)
వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ
జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వాహనచోదకులకు పువ్వులిస్తూ శిరస్త్రానం ధరించాలని కోరారు. ర్యాలీ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు సాగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు, వాహన చోదకులకు సూచించారు.
వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ
వాహనదారులకు పూలిస్తూ ట్రాఫిక్‌పై అవగాహన ర్యాలీ
sample description