ETV Bharat / state

266 చక్రాల వాహనం... అందరి ఫోన్లలో నిక్షిప్తం

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వద్ద ఓ భారీ వాహనం నిలిచిపోయింది. స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏమిటో ఆ వాహనం ప్రత్యేకత అనుకుంటున్నారా... ఈ బండికి 266 చక్రాలున్నాయి మరి.

266 చక్రాల వాహనం
author img

By

Published : Mar 20, 2019, 3:27 PM IST

266 చక్రాల వాహనం
జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో 266 చక్రాల భారీ వాహనం నిలిచిపోయింది. గత మూడు నెలలుగా గుజరాత్​ రాష్ట్రంలోని అహ్మదాబాద్​ నుంచి ముంబయి మీదుగా కరీంనగర్​ జిల్లా రామగుండం ఎన్టీపీసీకి భారీ పరికరాన్ని తరలిస్తున్నారు. మెట్​పల్లి పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైలెవల్​ వంతెన వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నందున వాహనం నిలిపేశారు. 266 చక్రాలున్న ఈ వాహనాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించి తమ చరవాణుల్లో బంధించారు.

ఇవీ చూడండి:నేను గెలిస్తే సీఎం కేసీఆర్​కే లాభం: రేవంత్​రెడ్డి

Intro:TG_KRN_11_19_266 TAIRLA VAHANAM_Av_C2
యాంకర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి లో 266 టైర్ల వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు గత మూడు నెలల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి ముంబై మీదుగా కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి కి విద్యుత్ భారీ పరికరాన్ని 266 టైర్ల సంబంధించిన వాహనంపై తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన కారణంగా గా నిలిచిపోయింది దీంతో వాహనాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ వారి జనవరి నిన్ను శ్రీ చిత్రాలు బంధించి ఉన్నారు దీంతో వాహన శ్రేణి ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాన్ని పక్కకు నిలిపివేశారు

Body:vahanam

Conclusion:TG_KRN_11_19_266 TAIRLA VAHANAM_Av_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.