ఇందుగలడందు లేడంటూ సందేహం వలదు అన్న చందంగా.. అతివలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ సైనిక విభాగాల్లో మాత్రం ఆడవారి సంఖ్య తక్కువే. అంతేకాదు... ఈ 21వ శతాబ్దంలోనూ ఇప్పటికీ తల్లిదండ్రులు ఆడపిల్లలను పదాతి దళం, నౌకాదళం, వాయుసేనలోకి పంపేందుకు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇందుకు గల కారణాలేంటి? అన్నింటిలో ముందే అని చెబుతున్నా... నిజంగా ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతున్నారా.. ఇదే అంశంపై మహిళ దినోత్సవం సందర్భంగా కొంతమంది యువతుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం...
ప్రోత్సహిస్తే రె'ఢీ' - womens day
ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం అంటూ ముందుకు వెళ్తున్న మహిళ... కొన్ని రంగాల్లో మాత్రం వెనకంజలో ఉంది. సైన్యం, యుద్ధవిమాన పైలట్.. ఈ రంగాల్లో ఆడవారి సంఖ్య అంతంతమాత్రమే. ఇందుకు గల కారణాలేంటో కొంతమంది యువతులు మహిళదినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
ఇందుగలడందు లేడంటూ సందేహం వలదు అన్న చందంగా.. అతివలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ సైనిక విభాగాల్లో మాత్రం ఆడవారి సంఖ్య తక్కువే. అంతేకాదు... ఈ 21వ శతాబ్దంలోనూ ఇప్పటికీ తల్లిదండ్రులు ఆడపిల్లలను పదాతి దళం, నౌకాదళం, వాయుసేనలోకి పంపేందుకు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇందుకు గల కారణాలేంటి? అన్నింటిలో ముందే అని చెబుతున్నా... నిజంగా ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతున్నారా.. ఇదే అంశంపై మహిళ దినోత్సవం సందర్భంగా కొంతమంది యువతుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం...
...............
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అన్నీ కష్టాలే.. పంట సాగు చేసిన దగ్గర నుంచి చేతికి అందేంత వరకు ఆటు పోట్లను ఎదుర్కోక తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంట చేతికి అందే సమయంలో సాగునీటి సమస్య తో ఎండిపోయి పశువుల కు మేతగా మారింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడ కు చెందిన కొత్తపల్లి యాకయ్య అనే రైతు పంట సగ భాగం
వాటాగా ఓ రైతు కు చెందిన భూమిలో బోరు బావి ఆధారంగా 25 గుంటల్లో వరి సాగు చేశారు.భూగర్భ జలాలు పడిపోవడంతో బోరు బావిలో నీరు సరిపోవడం లేదు. దీంతో పంట ఎండిపోయిoది. కాపాడుకునేందుకు అవకాశం లేదు. దీంతో తన పశువుల కు మేత గా వినియోగిస్తున్నారు. సాగుగు పెట్టిన పెట్టుబడి పూడటం లేదని పేర్కొన్నారు.
Body:పంట పశువుల పాలు
Conclusion:8008574820