ETV Bharat / state

మీ ఆరోగ్యం... మీ చేతుల్లోనే ఉంది

హైదరాబాద్ అంబర్​పేటలోని పోలీస్ కేంద్రకార్యాలయంలో క్యూర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్​ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ కమిషనర్​ మఖ్య అతిథిగా హజరయ్యారు.

author img

By

Published : Jul 9, 2019, 6:05 PM IST

మెగా హెల్త్ క్యాంప్​

రోజులో ఒక గంట మన ఆరోగ్యం గురించి కేటాయించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. అంబర్​పేట్ పోలీస్ కేంద్రకార్యాలయం​లో క్యూర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరయ్యారు. రోజురోజుకు పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సీపీ తెలిపారు. వీటిని అధిగమించాలంటే.. ప్రతిరోజూ ఒక గంట సేపైనా.. వ్యాయామం చేయాలని సూచించారు. అంబర్​పేట్​లో గతంలో 600 మంది సిబ్బందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించినందుకు రెడ్ క్రాస్ తరపున అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.. మనం తినే ఆహారంపై కొద్దిగా శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.

మెగా హెల్త్ క్యాంప్​

ఇవీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా

Intro:Tg_Hyd_48_09_ACB ki pattinchinandhuku pranahani_Ab_TS10011

మేడ్చల్ : కుత్బుల్లాపూర్

లంచం అడిగిన అధికారులను ఏసీబీ వారికి పట్టించడంతో తనపై కక్ష పెంచుకుని తన అంత చూస్తావని అధికారులు బెదిరించడంతో పాటు తమ సొసైటీ మాజీ అధ్యక్షుడు తన వద్ద ఉన్న గన్ చూపించి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని సాయినాథ్ సొసైటీ అధ్యక్షులు ప్రభుత్వానికి వేడుకున్న సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

Body:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని బహదూర్ పల్లి గ్రామ పరిధిలోని 103 ఎకరాల స్థలంలో సుమారు 1006 ఫ్లాట్ ఓనర్స్ హౌసింగ్ సొసైటీ గా ఏర్పడి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. 1981లో ఏర్పడిన ఈ సొసైటీకి కృష్ణారావు అనే వ్యక్తి ఇ మొదటి నుండి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించి ఎన్నో అవకతవకలకు పాల్పడిన, జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ అధికారులు మాత్రం కృష్ణారావు వద్ద లంచాలు తీసుకుని సక్రమంగా ఆడిట్ చేయకుండా అన్నింటిని ఆమోదించారని, తాను 2014 నుండి అధ్యక్షునిగా ఉన్నప్పటినుండి ఆడిట్ చేయమని ఎన్నిసార్లు జిల్లా కో-ఆపరేటివ్ అధికారులను అడిగిన లంచం ఇస్తే కానీ ఆడ్ చేయమని చెప్పడంతో, గత్యంతరం లేక నిన్న ఏసీబీ అధికారులకు జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ అధికారులైనా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సీనియర్ ఇన్స్పెక్టర్లను పట్టించానని, అయితే తన వంతు చూస్తామని ఈ అధికారులు తనను బెదిరిస్తున్నారని సాయినాథ సొసైటీ అధ్యక్షుడు భూంరెడ్డి తెలిపారు.

వీరితో పాటు పాత సొసైటీ అధ్యక్షులు కృష్ణారావు కూడా తనకు గన్ చూపించి చంపుతానని బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణభయం ఉందని ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని కృష్ణారావు కవితా సొసైటీ స్థలం మూడు ఎకరాల తో పాటు కృష్ణారావు ఆధీనంలో ఉన్న ఈ క్రమంలో ఉన్న సాయి బాబా గుడిని సొసైటీకి అప్పగించాలని, అలాగే సత్యం కంప్యూటర్స్ వారు అక్రమంగా కబ్జా చేసిన సొసైటీ స్థలం, 116 ఫ్లాట్ ఓనర్స్ కొన్న 13 ఎకరాల స్థలం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని భూమ్ రెడ్డి తెలిపారు.

Conclusion:1.byte : బూమ్ రెడ్డి, సాయినాథ్ సొసైటీ అధ్యక్షుడు ( white shirt)
2. society sabyudu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.