young musician Ella Abhishek Interview: నేటి యువత విన్నూత్న రంగాల్లో రాణిస్తూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఓ వైపు చదువు .... మరో వైపు నచ్చిన రంగం.. ఇలా చిన్ననాటి నుంచే ప్రతిభ చూపుతున్నారు. ఇదే కోవలోకి వస్తాడు... హైదరాబాద్ కుర్రాడు అభిషేక్. చిన్నప్పటి నుంచే మృదంగం నేర్చుకుంటూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాడు. పలు అల్బమ్స్‌కు కూడా మ్యూజిషియన్‌గా పనిచేశాడు. భవిష్యత్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేస్తానంటున్న ఎల్లా అభిషేక్‌తో ప్రత్యేక ముఖాముఖి.
ఇవీ చూడండి..