ETV Bharat / state

యువతి అదృశ్యం.. ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యుల అనుమానం

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలో ఓ యువతి అదృశ్యమైంది. ఒక వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

young girl missing in hyderabad
యువతి అదృశ్యం.. ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యుల అనుమానం
author img

By

Published : Dec 28, 2019, 11:21 AM IST

Updated : Dec 28, 2019, 11:29 AM IST

సికింద్రాబాద్‌ సీతాపల్​మండిలో ఓ యువతి అదృశ్యమైంది. సంధ్యారాణి అనే యువతి ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌ వస్తుండడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

యువతి అదృశ్యం.. ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యుల అనుమానం

ఇదీ చూడండి: మత్తులోకి దించి.. మట్టుబెడతాడు

Intro:సికింద్రాబాద్ యాంకర్..ఇంట్లో వారికి తెలియకుండా ఓ యువతి అదృశ్యమైన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన సంధ్యారాణి అనే యువతి ఇంట్లో నుండి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తున్న డంతో వారు ఆందోళనకు గురయ్యారు..మరుసటి రోజు సంధ్యారాణి తల్లి అన్నపూర్ణ కు వేరే ఫోన్ నుండి మిస్ కాల్ వచ్చింది..వెంటనే అన్నపూర్ణ తిరిగి ఆ నెంబర్కి ఫోన్ చేయగా తన కూతురు గురించి ఆరా తీయగా తన కూతురు ఫోన్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్లు వారు చెప్పారు..మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రయత్నించిన స్విచాఫ్ వచ్చిందని తెలిపారు..తమ కూతురు అదృశ్యం ఈ విషయంలో ఒక వ్యక్తి పై అనుమానం ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు..రాకేష్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్లో ఉంటున్నట్లు అతనిపై తమకు అనుమానం ఉన్నట్లు వెల్లడించారు..తమ కూతురు గురించి బంధువులకు స్నేహితులకు ఆరా తీసినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారుచిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు Body:VamshiConclusion:7032401099
Last Updated : Dec 28, 2019, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.