ETV Bharat / state

'దీర్ఘకాలిక రోగులకు ఫిజియోథెరపీ తప్పనిసరి'

భవిష్యత్​లో ఆరోగ్యకరంగా జీవించాలంటే ఫిజియోథెరపి తప్పని సరి అని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్​రెడ్డి అన్నారు.​ వరల్డ్​ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్స్​ అసోసియేషన్ నక్లెస్ రోడ్​లో​ భారీ ర్యాలీని నిర్వహించారు.

'ఆరోగ్యంగా జీవించాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి'
author img

By

Published : Sep 8, 2019, 6:24 PM IST

ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా రాష్ట్ర ఫిజియోథెరపిస్ట్స్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో పరుగు నిర్వహించారు. నెక్లెస్ రోడ్​లో నిర్వహించిన ఈ పరుగును తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పీపుల్స్​ ప్లాజా నుంచి జల విహార్ వరకు కొనసాగిన పరుగులో ఫిజియోథెరపి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చికిత్స పై సమాజంలో అవగాహన పెరుగుతోందని... దీనిని మరింత విస్తృతంగా ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని కోరారు. ఫిజియోథెరపీ కౌన్సిల్​కు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్లపై సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఛైర్మన్ వారికి హామీ ఇచ్చారు.

'ఆరోగ్యంగా జీవించాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి'

ఇదీ చూడండి: ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

TG_Hyd_28_08_World Physiotherapy Day_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) వరల్డ్ ఫీషియోథెరపీ డే సందర్భంగా... తెలంగాణ ఫీషియోథెరపీస్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో పరుగు నిర్వహించింది. నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ఈ పరుగును తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పీపుల్ ప్లాజా నుంచి జల విహార్ నుంచి తిరిగి పీపుల్ ప్లాజా వరకు కొనసాగిన పెరుగులో ఫీషియోథెరపీ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి మానవుడు భవిష్యత్ లో ఆరోగ్యకరంగా జీవించాలంటే... దీర్ఘకాలిక వ్యాధులకు ఫీషియోథెరపీ తప్పనిసరిగా అవసరమని షాట్స్ చైర్మన్ అన్నారు. ఈ ఫీషియోథెరపీ చికిత్స పై సమాజంలో అవగాహన పెరుగుతుందని... దీనిని మరింత విస్తృతంగా ప్రచారం చేసినందుకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. ఫీషియోథెరపీ కౌన్సిల్... ప్రభుత్వ ఉద్యోగుల ను ఇవ్వాలన్న అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్లపై సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధానంగా కృషి చేస్తానని చైర్మన్ వారికి హామీ ఇచ్చారు. బైట్: వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైట్: సుమన్, అసోసియేషన్ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.