ETV Bharat / state

నాంపల్లి మైదానంలో నవ్వుల దినోత్సవం - CELEBREATIONS

నాంపల్లి మైదానం నవ్వులతో కళకళలాడింది. ఉదయం నుంచి ఎవరిని చూసినా, మాట్లాడినా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కనిపించారు. ఏమిటీ ప్రత్యేకం అంటారా.. ఇవాళ వరల్డ్ లాఫింగ్ డే కదా... అందుకే.

నాంపల్లి మైదానంలో నవ్వుల దినోత్సవం
author img

By

Published : May 5, 2019, 11:50 AM IST

సిరిమల్లె పువ్వల్లే నవ్వు... చిన్నారి పాపల్లే నవ్వు... చిరకాలముండాలి నీ నవ్వు... చిగురిస్తూ ఉండాలి నా నువ్వు... అంటూ నవ్వు గొప్పతనాన్ని వివరించాడో సినీ కవి. అవును.. నవ్వుతో సాధించలేనిదేదీ లేదంటున్నారు ఏబీసీ లాఫింగ్ అండ్ యోగా సెంటర్ నిర్వాహకులు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ప్రపంచ నవ్వుల దినోత్సవం కార్యక్రమాన్ని ఏబీసీ లాఫింగ్ అండ్ యోగా సెంటర్ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి హాజరయ్యారు. ఎప్పడూ నవ్వుతూ అందరూ ఆనందంగా జీవించాలని సూచించారు.

నాంపల్లి మైదానంలో నవ్వుల దినోత్సవం

ఇవీ చూడండి: నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.