ETV Bharat / state

'అతివలంతా ఆత్మసరక్షణ విద్యలో ఆరితేరాలి'

మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ విద్యలో ఆరితేరాలని సామాజిక వేత్త యమున అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు శిక్షకుల ద్వారా ఆత్మరక్షణ విద్యలో మెలకువులు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

'అతివలంతా ఆత్మసరక్షణ విద్యలో ఆరితేరాలి'
author img

By

Published : Jun 14, 2019, 11:20 PM IST

మహిళలపై పెరిగిపోతున్న అరాచకాలను ధీటుగా ఎదుర్కొనేలా అల్వాల్​లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మిషన్​ కవచం పేరుతో ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్పిస్తున్నారు. కార్యక్రమానికి మహాత్మా గాంధీ వ్యక్తిగత సహాయకుడు ఐ. కల్యాణం హాజరయ్యారు. నేటి సమాజంలో మహిళలపై అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని సామాజిక వేత్త యమున అన్నారు. ప్రతి అమ్మాయి మానసికంగానే కాకుండా శారీరకంగా దృఢంగా తయారుచేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అందుకే తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు, అమ్మాయిలకు మార్షల్ఆర్ట్స్​లో తర్ఫీదు ఇప్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెట్టామని దాదాపు వారానికి ఐదొందల నుంచి 700 మంది వరకు శిక్షణ పొందుతున్నారన్నారు. విద్యార్థినులతో పాటు బస్తీలు, కాలనీలో మహిళల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

'అతివలంతా ఆత్మసరక్షణ విద్యలో ఆరితేరాలి'
ఇదీ చూడండి: జిల్లా విద్యుత్​ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సికింద్రాబాద్ యాంకర్..మహిళలు అమ్మాయిల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు అరాచకాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అల్వాల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వనితల ఆత్మ సంరక్షణకై తలపెట్టిన మహా యాజ్ఞ0 *సాహాసి* ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయ శిక్షకులచే ఆత్మ రక్షణ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *శ్రీ.ఐ. కల్యాణం గారు (1943-1948 సంవత్సరంలో మహాత్మాగాంధీ గారి వ్యక్తిగత అసిస్టెంట్)* .హాజరయ్యారు. నేటి సమాజంలో మహిళలపై అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని వారికి వారు ఆత్మ రక్షణ కోసం ఎదుటివారితో పోరాడేందుకు శిక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నాలుగో స్థానంలో ఉందని మహిళలపై ఇంతటి దారుణాలు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం చర్చల వరకే ఈ అంశాలన్నీ పరిమితమవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా సహస్ర మారాలని అమ్మాయిలో మానసికంగా కాని కాకుండా శారీరకంగా కూడా దృఢత్వం పెంపొందాలంటే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అందుకే తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న మని వారి ఆత్మ రక్షణకు వారు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. మహిళల్లో సమాజం పట్ల ఉన్న భయం పోవాలంటే హలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల పై దృష్టి పెట్టామని దాదాపు వారానికి ఐదు వందల నుంచి 700 మంది వరకు శిక్షణ పొందుతున్నారు అని ఆమె తెలిపారు...బస్తీలో కాలనీలో ఉండే మహిళ కూడా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు..బైట్..యమున... ప్రముఖసంఘ సంస్కర్త
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.