ఇవీ చూడండి:ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్
"రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి" - TRS
ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Wip_Venkateswarlu
కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎక్కువైందని... పీసీసీ పదవిని దక్కించుకోవడానికే ఆయన ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు తెరాస ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా విద్యుత్ శాఖలో పని చేశారని గుర్తుచేశారు.
ఇవీ చూడండి:ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్
TG_Hyd_31_31_WIP_Venkateswarlu_On_Revanth_AB_3064645
Reporter: Nageswara Chary Script: Razaq ( 3160212 )
Note: ఫీడ్ టీఆర్‌ఎస్‌ఎల్పీ OFC నుంచి వచ్చింది.
( ) ప్రభాకర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి పై పోలీసులు సుమోటోగా కేస్ నమోదు చేసి అరెస్టు చేయాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు పనికి రారని చీకటి సెటిల్ మెంట్లు చేసుకోవడానికి మాత్రమే పనికోస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎక్కువైందని...పీసీసీ పదవిని దక్కించుకోవడానికే అయన ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు తెరాస ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా విద్యుత్ శాఖలో పని చేశారని వివరించారు.
బైట్: బొడకుంటి వెంకటేశ్వర్లు, శాసనమండలి విప్