ETV Bharat / state

బోనాల సందర్భంగా బెల్ట్ షాపుల జోరు.. జనం బేజారు

author img

By

Published : Jul 19, 2020, 10:43 PM IST

బోనాల ఉత్సవాల సందర్భంగా వైన్ షాపులు మూసి ఉండడాన్ని పలువురు బెల్ట్ షాపుల యజమానులు సొమ్ము చేసుకోవాలని చుశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం అమ్మారు. ఈ తరుణంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగడం వల్ల వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. చివరకు ఆ బెల్ట్ షాపులను పోలీసులు సీజ్ చేశారు.

wine-shops-closed-some-belt-shop-sale-at-alwal-area
వైన్​షాపులు బంద్​.. బెల్ట్ షాపుల అమ్మకాలు

బోనాల ఉత్సవాల సందర్భంగా వైన్​షాపులు మూసివేశారు. ఇదే అదునుగా అక్రమంగా మద్యం నిర్వహిస్తున్న నాలుగు బెల్ట్​ షాపులను అల్వాల్ పోలీసులు సీజ్ చేశారు. ఆ బెల్ట్​ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గడం వల్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి లక్ష రూపాయల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.