ETV Bharat / state

భార్య ప్రాణం తీసిన గొడవ - husband murdered his wife

భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ భార్య ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన హైదరాబాద్​ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్​లో చోటుచేసుకుంది.

భార్య ప్రాణం తీసిన గొడవ
author img

By

Published : Nov 6, 2019, 10:33 PM IST

హైదరాబాద్​ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్​లో సలీం, తహరా బేగం అనే దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ రోజు ఉదయం కూడా వారి మధ్య ఎప్పుడూ జరిగినట్టుగానే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గొడవతో ఆగ్రహానికి గురైన సలీం భార్యను హతమార్చి హబీబ్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

Tg_hyd_41_06_HabeebNagar_murder_av_ts10008 Contributor: Arjun Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ భార్య ప్రాణాలను బలితీసుకుంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ వద్ద 45ఏళ్ల వయస్సున్న సలీం 40సంవత్సరాల తహరా బేగం అనే దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య తరచు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ రోజు ఉదయం కూడా వారి మధ్య ఎప్పుడూ జరిగినట్టుగానే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గొడవతో అగ్రహానికి గురైన సలీం భార్యను హతమార్చి హబీబ్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.