ETV Bharat / state

క్రిస్మస్‌ వేడుకల్లో నక్షత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే?

author img

By

Published : Dec 25, 2019, 9:16 AM IST

ఇవాళ క్రిస్మస్​ పర్వదినం. క్రైస్తవుల ఇంట్లో ఒక నక్షత్రం తప్పనిసరిగా ఉంటుంది. అసలు నక్షత్రాన్ని ఎందుకు పెట్టుకుంటారు. అది దేనిని సూచిస్తుంది..? క్రిస్మస్​వేడుకల్లో ప్రత్యేక స్థానం కలిగిన నక్షత్రం గురించి తెలుసుకుందాం.

why-set-up-a-star-at-christmas-celebrations
క్రిస్మస్‌ వేడుకల్లో నక్షత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే?

డిసెంబరు 25.. క్రైస్తవులకు ఒక అతిముఖ్యమైన పర్వదినం. ఈరోజు ప్రతి క్రైస్తవ సోదరుని ఇంట ఒక నక్షత్రాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తుంటారు. ఆ నక్షత్రానికి, మనుషులకు మధ్య అనుబంధం ఉందని వారి ప్రగాఢ విశ్వాసం. అందులో ఉండే త్రిభుజాలు, మూలాలు, గీతాలు.. మనుషుల సంబంధాలను సూచిస్తాయంటారు.

నక్షత్రంలో రెండు త్రిభుజాలు ఉంటాయి. పైకి ఉండే త్రిభుజం దేవుడిని, కిందివైపు ఉండే త్రిభుజం మానవుడిని సూచిస్తుంది. ఈ రెండు త్రిభుజాలు కలిగిన నక్షత్రం వారి నడుమ ఉన్న సంబంధాలకు సంకేతమని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం.నక్షత్రంలో ఆరు మూలాలలో ప్రతి మూలం ఒక విషయాన్ని తెలియజేస్తుందట. పైమూలం దేవుడిగా, రెండోది సృష్టిగా, మూడోది ప్రత్యక్షంగా, నాలుగోది విమోచనగా, అయిదోది ఇశ్రాయేలుగా, ఆరోది అన్యులుగా తెలియజేస్తుందని పేర్కొన్నారు.

దేవుడు లోకాన్ని సృష్టించాడని, మనుషుల కోసం ఇక్కడకు వచ్చాడని, ప్రత్యక్షంగా వారి పాపాలకు విమోచన కలిగించి, ఇశ్రాయేలు, అన్యులకు రక్షణ కల్పించాడని నక్షత్రం తెలుపుతుంది. నక్షత్రంలోని పైభాగం భూమిగానూ. మిగతావి దిక్కులను సూచిస్తుందంటారు. నక్షత్రంలో ఉండే 12 గీతాలు 12 ఇశ్రాయేలుల గోత్రాలను తెలియజేస్తుందని వారి నమ్మకం. నక్షత్రం ద్వారా ఏసుక్రీస్తు జన్మించడంతో దాని ఆధారంగా అందరూ క్రీస్తు పుట్టిన ప్రదేశానికి వెళతారని అంటుంటారు.

ఇదీ చూడండి: ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

Intro:TG_HYD_70_24_LAKES BEAUTIFICATION_AB_VO_TS10024

sherilingampally prasad 9948088992

p to c prasad

byte ..narsimha ( మత్స్యకారుడు)

( )హైదరాబాద్ లో చెరువుల సుందరికారణలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చింస్తున్నారు. శేరిలింగంపల్లి లో ని పలు చేరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని జి హెచ్ ఎం సి, ఇరిగేషన్ శాఖ ల సమన్వయంతో చేపట్టారు.రెండు సంవత్సరాలుగా పనులు ప్రారంభించిన గుత్తేదారులు పనులు జాప్యం చేయడంతో చెరువులో మురుగు నీరు నిలిచి దోమలు పెరిగి పోతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే వాటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Body:TG_HYD_70_24_LAKES BEAUTIFICATION_AB_VO_TS10024

Conclusion:TG_HYD_70_24_LAKES BEAUTIFICATION_AB_VO_TS10024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.