రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మరఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు, కర్ణాటక మీదుగా 1.5కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు