ETV Bharat / state

శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు ! - RAIN

తెలుగు రాష్ట్రాలకు శుభవార్తే. వర్షకాలం వచ్చి రెండు నెలలు దాటుతున్నా... వాన జాడ లేక రైతన్న ఇబ్బందులు పడుతున్నారు. రైతు బాధ చూడలేక వరుణుడు కరుణించాడు. మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !
author img

By

Published : Jul 24, 2019, 8:04 PM IST

Updated : Jul 24, 2019, 10:44 PM IST

రాబోయే రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణం కేంద్రం ప్రకటించింది. అంతే కాకుండా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని... దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్​ వాతావరణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆగస్టు నెలలో ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని... వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నతో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.

శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !

ఇవీ చూడండి: సర్పంచ్​ల అరెస్ట్​... ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

Intro:hyd_tg_pargi_68_24_dubai_samina_ad_ts10019

సమీనా ను సన్మానించిన భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద్ రావు
సమీనా కుటుంబానికి అండగా ఉంటాం

సమీనా ది పునర్జన్మ నే ప్రహ్లాద్ రావు
ఎన్నారై శ్రీనివాసరావు గారి కృషితోనే ఇండియాకు సమీనా
విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ రావు

Body:వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన గత నాలుగు నెలల క్రితం దుబాయ్ వెళ్లి ఇక్కడ యజమానులతో నరకయాతన భరించలేక పోతున్నాను అని సోషల్ మీడియాలో లో ఒక వీడియో పోస్ట్ చేసింది దానిని ఈటీవీ భారత్ ప్రచారం చేసింది దానికి స్పందించి నా భాజపా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్ రావు అతని ని నీ స్నేహితుడు శ్రీనివాస్ దుబాయిలో ఎన్నారై అతని సహాయంతో సమీనా అని అతను కలవడం జరిగింది సమీన ను ఎమ్మెస్ ఆఫీస్ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ల దగ్గర ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేశారు శ్రీనివాస్ గారు అతనికి ప్రహ్లాద్ రావు గారికి రుణపడి ఉంటానని సమీనా అంటున్నది...

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
Last Updated : Jul 24, 2019, 10:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.