వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆ ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్లు విస్తారంగా వానలు పడతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈరోజు తేలిక పాటి వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని రాజారావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. భూమిపూజ చేసిన కేటీఆర్, హరీశ్