ETV Bharat / state

భానుడి భగభగ! - భానుడి భగభగ!

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అప్పుడే నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. నేడు, రేపు 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

భానుడి భగభగ!
author img

By

Published : Feb 25, 2019, 5:19 AM IST

Updated : Feb 25, 2019, 9:01 AM IST

భానుడి భగభగ!
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పూర్తిగా పొడి వాతావరణం నెలకొని వేడి తీవ్రత కనిపిస్తోంది. సోమ, మంగళ వారాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు

ఇవీ చదవండి:డ్రోన్​తో పిచికారీ

భానుడి భగభగ!
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పూర్తిగా పొడి వాతావరణం నెలకొని వేడి తీవ్రత కనిపిస్తోంది. సోమ, మంగళ వారాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు

ఇవీ చదవండి:డ్రోన్​తో పిచికారీ

Intro:Hyd_tg_46_24_CCTV_COMMAND_CONTROL_ROOM_pkg_C8

కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)
నోట్ సార్ ఇదే ఫైల్ నేమ్ మీద 9 4 85 99881 నెంబర్ నుంచిడెస్క్ వాట్సాప్ కు కొన్ని విజువల్స్ వచ్చాయి.

( ) హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా అందుబాటులోకి నేటి నుంచి రానుంది ఉప్పల్ చౌరస్తా నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఘట్కేసర్ కేపాల్ వరకు ఆధునిక సి సి కెమెరాల వ్యవస్థ ఏర్పాటు అయింది ఇందుకు పోచారం లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ కంపెనీ ఐదు కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చింది నాలుగు నెలల క్రితం ఈ పనులు ప్రారంభం కాగా నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి ఆయా సి సి కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు దీనిని సోమవారంఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకులు సుధా మూర్తి రాచకొండ అడిషనల్ dgp జితేందర్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించనున్నారు.
వాయిస్ ఓవర్: ప్రజా భద్రత చట్టం అనుసరించి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సి సి కెమెరాల ఏర్పాటుపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే ప్రభుత్వ శాఖల ప్రధాన రహ దారులు కూడలిలో వీటిని అందుబాటులోకి తే స్తుండటంతో పాటు కమ్యూనిటీ సి సి కెమెరాల వ్యవస్థ కింద కార్పొరేట్ వ్యాపార సంస్థలు కాలనీ సంక్షేమ సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నారు అలా 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే సుమారు ఐదు లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 65 వేల కెమెరాలను బిగించారు ఇప్పటివరకు 3 కమిషనరేట్ల పరిధిలో లేని ఆధునిక సాంకేతికతతో కూడిన కెమెరాల్ని ఉప్పల్ కేపాల్ మార్గంలో అందుబాటులోకి తెచ్చారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద ఇన్ఫోసిస్ కంపెనీ నిధులు కేటాయించడంతో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబోటిక్స్ కెమెరాల్ని బిగించారు ఇందులో భాగంగా ఓకే కెమెరా 2 వైపులా ఉన్న దృశ్యాలను చిత్రీకరించే సామర్ధాన్ని కలిగి ఉంటుంది ఇన్ ప్రారెడ్ ,నైట్ విజన్ పరిజ్ఞానంతో కూడిన వి కావడంతో చాలా దూరం వరకు గల దృశ్యాలను గుర్తించగలవు రాత్రివేళ లో స్పష్టమైన చిత్రాలు చేయగలవు ఈ రహ దారిలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతూండటంతో కెమెరాలతో వాహనాల సంఖ్య ఫలకాన్ని గుర్తించడం సులభం అయ్యాయి అవకాశం ఉంది మొత్తం 175 కెమెరాల్ని ఏర్పాటు చేయగా వాటిలో 46మొబోటిక్స్ వ్యవస్థతో కూడినవి ఉన్నాయి


Body:చారి ఉప్పల్


Conclusion:9848599881
Last Updated : Feb 25, 2019, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.