ETV Bharat / state

పంచాయతీ, పోలీస్ వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట - panchayats

పంచాయతీ, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

పంచాయతీ
author img

By

Published : Sep 9, 2019, 12:34 PM IST

Updated : Sep 9, 2019, 12:43 PM IST

పంచాయతీలను బలోపేతం చేస్తాం..

పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విభాగాలను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లా పంచాయతీ కార్యాలయాలుండగా... వాటిని 32కు పెంచినట్లు సీఎం వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పటిష్టంగా అమలయ్యేందుకు పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ... అన్నిరంగాల్లో నెంబర్​వన్

Last Updated : Sep 9, 2019, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.