ETV Bharat / state

సామాజిక సేవల్లో భాగస్వాములమవుతాం..!

హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఇంజినీర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ విధులతోపాటు సామాజిక  సేవలు అందిస్తామని సంఘం తెలిపింది.

సామాజిక సేవల్లో కూడా భాగస్వాములమవుతాం..!
author img

By

Published : Aug 12, 2019, 5:27 PM IST

హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఇంజినీర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ విధులతోపాటు సామాజిక సేవలను కూడా అందిస్తామని సంఘం వెల్లడించింది. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నేతలు చెప్పారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలను పొందిన తాము... బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సభ్యులు తీర్మానం చేశారు.

సామాజిక సేవల్లో కూడా భాగస్వాములమవుతాం..!

ఇదీ చూడండి:'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

Intro:Tg_nlg_185__basha_pandithula_padha_yathra __av_TS10134_________

యాదాద్రి భువనగిరి..
యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177873630.

యాంకర్..యాదాద్రి నుంచి భాగ్య నగరం వరకు యాదాద్రి కి చేపట్టిన బాషా పండితుల పాద యాత్ర

వాయిస్... రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సింహద్వారం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు భాషా పండితులు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సింహ ద్వారం ముందు పూజలు జరిపి నిర్వహించి యాదాద్రి నుండి హైదరాబాదుకు బాషా పండితుల పాదయాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా, పరిషత్ ,పాఠశాలలో పనిచేస్తున్న గ్రేట్(2) భాషాపండితుల అందర్నీ అర్హులైన పీఈటీలను పోస్టుల తో సహా ఉన్న ఉన్నతికరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను 15 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు ....వెంటనే జీవ 15 ను అమలు చేసి రాష్ట్రంలోని భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని పాదయాత్ర చేపట్టినామని భాషాపండితుల కోరారు..

బైట్...బాషా పండితులు..01.

బైట్..బాషా పండితులు...02

Body:Tg_nlg_185__basha_pandithula_padha_yathra __av_TS10134_________

Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.