మాస్కులు లేకుండా తిరిగే వాళ్లను గుర్తించేందుకు కృత్రిమ మేథస్సును ఉపయోగిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఈ రకమైన వినూత్న ప్రయోగాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మొదలు పెట్టామని డీజీపీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా జన సమూహాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?