ETV Bharat / state

అభిప్రాయాల్ని సేకరిస్తాం - loksaba

రాబోయే రోజుల్లో ప్రధాని ప్రవేశపెట్టే సంస్కరణలు, మేనిఫెస్టో రూపకల్పన కోసం అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.

అభిప్రాయాల్ని సేకరిస్తాం
author img

By

Published : Feb 27, 2019, 7:57 PM IST

అభిప్రాయాల్ని సేకరిస్తాం
దేశంలో నిర్మాణరంగం ఉపాధి కల్పనలో ముందుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఆదిత్య పార్క్ హోటల్​లో భారత్ కే మన్ కీ బాత్ మోదీ కే సాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రాబోయే రోజుల్లో ప్రధాని ప్రవేశపెట్టే సంస్కరణలు, మేనిఫెస్టో రూపకల్పన కోసం అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. అందులో భాగంగానే రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ నిపుణుల అభిప్రాయాలు సేకరించామన్నారు.

ఇవీ చదవండి:ఆర్టీసీ బస్సు- లారీ ఢీ

Hyd_Tg_59_27_Ryathanga Maha Sabhalu_Ab_C1 Contributor: Bhushanam ( ) రైతు సమస్యల పై తెలంగాణ రైతాంగ సమితి 2వ రాష్ట్ర మహాసభలను నిర్వహించన్నట్లు సమితి నాయకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 5, 6వ తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. రైతులకు గిట్టుబాటు ధర, రుణ విముక్తి బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలని.... ఆదివాసీ స్వయం పాలనను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వీటిని అమలు చేయాలని పోరాడుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం అణిచివేస్తున్నాయని మండి పడ్డారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలలో చర్చించి... భవిష్యత్ కార్యచరణనను రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. బైట్: సాయన్న, తెలంగాణ రైతాంగ సమితి ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.