పారిశ్రామిక వేత్తలు ఎదిగేలా చేయూతనిచ్చే ప్రభుత్వాలకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య స్పష్టం చేసింది. ఒక పరిశ్రమ ఎదిగితే అందులో పనిచేసే ఉద్యోగులు, దానిపై ఆధారపడిన కుటుంబాలు బాగుపడతాయని టీఐఎఫ్ ప్రధానకార్యదర్శి గోపాల్‌రావు అన్నారు.
లింకు రోడ్లు, కమ్యుటర్ ఫెసిలిటీ, కరెంటు కోతలు లేని మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యమిచ్చే వారికి ఈ ఎన్నికల్లో మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 28 పారిశ్రామిక వాడలు, 60 వేల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, 2 లక్షల ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీచూడండి: 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'