ఏఎస్సై నరసింహపై సీపీ మహేశ్ భగవత్ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, కానిస్టేబుళ్లను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమించారు. బాలాపూర్ నుంచి నరహింహా యాచారం పీఎస్‌కు బదిలీ అయ్యాడు. సీఐ కావాలనే తనను బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏఎస్సై ఆత్యహత్యాయత్నం చేశాడు.
ఇదీ చూడండి : హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి