హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. అతి తక్కువ సమయంలో 1,500 పడకలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. టిమ్స్ ఆస్పత్రి నోడల్ అధికారి డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం