జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డికి సహకరించిన వారు, సలహాలు ఇచ్చిన వారిని విచారిస్తామని బంజారాహిల్స్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జయరామ్‌తో నగదు లావాదేవీలు జరిగినట్లు రాకేశ్ చెబుతున్నాడని.. ఆ నగదు ఎలా వచ్చిందనే విషయాలు సరిగ్గా చెప్పట్లేదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని విచారించినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.
అందరినీ విచారిస్తాం... - shika
జయరామ్ హత్యకేసుతో విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి వాగ్మూలానికి సాక్ష్యాల సేకరణలో పోలీసులు ఉన్నారు. రేపు నందిగామ వెళ్లి విచారణ చేయనున్నారు.
సాక్ష్యాల సేకరణలో పోలీసులు
జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డికి సహకరించిన వారు, సలహాలు ఇచ్చిన వారిని విచారిస్తామని బంజారాహిల్స్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జయరామ్‌తో నగదు లావాదేవీలు జరిగినట్లు రాకేశ్ చెబుతున్నాడని.. ఆ నగదు ఎలా వచ్చిందనే విషయాలు సరిగ్గా చెప్పట్లేదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని విచారించినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.
Intro:camera
Body:camera
Conclusion:
Body:camera
Conclusion: