ETV Bharat / state

శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం- 33 జిల్లాల్లో 49 కేంద్రాలు ఖరారు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 10:28 PM IST

Vote Counting Centers List in Telangana Assembly Elections : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.

Telangana Assembly Elections 2023
Vote Counting Centers List in Telangana Assembly Elections

Vote Counting Centers List in Telangana Assembly Elections : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రారంభమైన బ్యాలెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ - 299 అదనపు పోలింగ్​ కేంద్రాలకు ఈసీ అనుమతి

జిల్లాలో 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల(Jubilee hills Constituency) లెక్కింపు చేపట్టనుండగా.. మిగిలిన 13 నియోజవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల బరిలో 2297 మంది అభ్యర్థులు - సీఎం కేసీఆర్​పై 83 మంది పోటీ

క్రమ సంఖ్యజిల్లానియోజక వర్గంఓట్ల లెక్కింపు కేంద్రం
01ఆసిఫాబాద్సిర్పూర్ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్
02మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల, మంచిర్యాల
03ఆదిలాబాద్ఆదిలాబాద్, బోథ్టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్, ఆదిలాబాద్
04నిర్మల్ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్
05నిజామాబాద్ ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, నిజామాబాద్
06నిజామాబాద్బోధన్ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, నిజామాబాద్
07 కామారెడ్డిజుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిఏఎంసీ గోడౌన్, కామారెడ్డి
08జగిత్యాలకోరుట్ల, జగిత్యాల, ధర్మపురివీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల
09పెద్దపల్లిరామగుండం, మంథని, పెద్దపల్లిజేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మంథని
10కరీంనగర్కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల
11 సిరిసిల్లవేములవాడ, సిరిసిల్లఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సిరిసిల్ల
12సంగారెడ్డినారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరుగీతం యూనివర్సిటీ
13మెదక్మెదక్, నర్సాపూర్వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీఘనపూర్
14సిద్దిపేటహుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట
15రంగారెడ్డిఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిసి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నం
16ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం
17రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్
18శేరిలింగంపల్లిబాలయోగి స్టేడియం, గచ్చిబౌలి
19వికారాబాద్పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ఏఎంసీ గోడౌన్, పరిగి
20మేడ్చల్ మల్కాజ్ గిరిమేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర
21హైదరాబాద్ముషీరాబాద్ఏవీ కళాశాల, దోమల్ గూడ
22మలక్ పేటఇండోర్ స్టేడియం, అంబర్ పేట
23అంబర్ పేటరెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ
24ఖైరతాబాద్, జూబ్లీహిల్స్కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ
25సనత్ నగర్కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్, ఓయూ
26నాంపల్లిజేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్
27కార్వాన్ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్
28గోషామహల్తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోటి
29చార్మినార్ కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి
30చాంద్రాయణగుట్టనిజాం కళాశాల, బషీర్ బాగ్
31యాకత్ పురాసరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి
32బహదూర్ పురాఅరోరా కళాశాల, బండ్లగూడ
33సికింద్రాబాద్డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ
34కంటోన్మెంట్ వెస్లీ కళాశాల, సికింద్రాబాద్
35నారాయణపేటనారాయణపేట, మక్తల్శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్, సింగారం
36మహబూబ్ నగర్మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్రజయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, మహబూబ్ నగర్
37నాగర్ కర్నూల్నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ఏఎంసీ గోడౌన్, నాగర్ కర్నూల్
38వనపర్తివనపర్తిఏఎంసీ గోడౌన్, చిట్యాల
39జోగులాంబ గద్వాలగద్వాల, అలంపూర్ప్రభుత్వ పాలిటెక్నిక్, గద్వాల
40నల్గొండదేవరకొండ, నాగార్జున్ సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు, నకిరేకల్వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్, దుప్పలపల్లి
41సూర్యాపేటహుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగుతుర్తిఏఎంసీ గోడౌన్, సూర్యాపేట
42యాదాద్రి భువనగిరిభువనగిరి, ఆలేరుఆరోరా అకాడమీ, రాయిగిరి
43జనగాంజనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తివిద్యాభారతి ఇనిస్టిట్యూట్, పెంబర్తి
44మహబూబాబాద్డోర్నకల్, మహబూబాబాద్ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, మహబూబాబాద్
45వరంగల్నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేటఏఎంసీ గోడౌన్, ఎనుమాముల
46 జయ శంకర భూపాలపల్లిభూపాలపల్లిసీఈఆర్ క్లబ్, భూపాలపల్లి
47ములుగు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు
48భద్రాద్రి కొత్తగూడెంపినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం అనుబోస్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ
48ఖమ్మంఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శ్రీచైతన్య కళాశాల, పొన్నేకల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.