లాక్డౌన్ సమయంలోనూ... ప్రజలకు నిత్యావసరాలు, పరిశ్రమలకు ముడి సరుకు అందించేందుకు విశాఖ పోర్ట్ నిరవధికంగా పనిచేస్తోంది. యంత్రసామాగ్రితో కార్మికులే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. క్లిష్టపరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల శ్రేయస్సుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పోర్టు ట్రస్టు ఛైర్మన్ రామ్మోహన్రావు తెలిపారు. మూడు పూటలా అల్పాహారం, భోజనం పెడుతున్నామని, ప్రత్యేక భవనంలో వసతి కల్పించాలని వెల్లడించారు.
ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు