ETV Bharat / state

'మహిళలకు అండగా ఎల్లప్పుడూ పోలీస్​ శాఖ ఉంటుంది' - latest news of vigilance against women program

సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టడానికి పోలీస్​శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. సికింద్రాబాద్​లో దివ్యదిశ సెంటర్​లో స్త్రీలపై హింసా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

'మహిళలకు అండగా ఎల్లప్పుడు పోలీస్​ శాఖ ఉంటుంది'
author img

By

Published : Nov 25, 2019, 10:56 PM IST

సమాజంలో మహిళల పట్ల వేధింపులను అరికట్టాలని గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం వారి రక్షణ విషయంలో పోలీసు శాఖ తరఫున తమ సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్​లోని దివ్యదిశ సెంటర్​లో స్త్రీలపై హింస వ్యతిరేక దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేశారు.

మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. దివ్య దిశ వన్ స్టాప్ సెంటర్ లో వేధింపులకు గురైన వారికి భద్రతనిస్తూ ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

'మహిళలకు అండగా ఎల్లప్పుడు పోలీస్​ శాఖ ఉంటుంది'

ఇదీ చూడండి: అందుబాటులోకి రానున్న హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో

Intro:సికింద్రాబాద్ యాంకర్..సమాజంలో మహిళల పట్ల వేధింపులను అరికట్టాలని గోపాలపురం ఏసిపి వెంకటరమణ స్పష్టం చేశారు..మహిళల భద్రత కోసం వారి రక్షణ విషయంలో పోలీసు శాఖ తమ సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తామని ఆయన తెలిపారు..సికింద్రాబాదులోని దివ్య దిశ సెంటర్లో స్త్రీలపై హింస వ్యతిరేక దినోత్సవం లో భాగంగా ఆయన పాల్గొన్నారు...మహిళల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేశారు .గోపాలపురం ఏసిపి వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి రంగంలో మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారు అని ఆయన అన్నారు..మగవారితో సమానంగా వారికి హక్కులనుకల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు..మహిళల హక్కులను కాపాడుతూ వారిని గౌరవించి వారి మనోభావాలకు విలువ ఇవ్వాలని అన్నారు..మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు..దివ్య దిశ వన్ స్టాప్ సెంటర్ లో వేధింపులకు గురైన వారికి భద్రతను ఇస్తూ ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమని అన్నారు..మహిళల భద్రత రక్షణ పట్ల పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..
బైట్..వెంకటరమణ గోపాలపురం ఏసిపీ Body:VamshiConclusion:703241099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.