ETV Bharat / state

"నిన్న- నేడు- రేపు" పుస్తకావిష్కరణ - ఉపాధ్యక్షుడు

రాష్ట్రం కొత్త ఆలోచనలతో ముందుకెళుతోందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. "నిన్న- నేడు- రేపు" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

నిన్న-నేడు- రేపు పుస్తకావిష్కరణ
author img

By

Published : Aug 28, 2019, 7:13 PM IST

నిన్న-నేడు- రేపు పుస్తకావిష్కరణ

తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థపై ఏనుగు నర్సింహారెడ్డి రాసిన "నిన్న- నేడు- రేపు" పుస్తకాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను లోతుగా పరిశీలించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే అన్ని విషయాలను సేకరిస్తూ ప్రక్షాళనకు సిద్ధమవుతోందని వినోద్‌కుమార్‌ తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు, అసహనాన్ని ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ప్రాజెక్టులకై కాంగ్రెస్ నేతల పాదయాత్ర

TG_Hyd_52_28_Vinodkumar_On_Revenue_AV_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై లోతుగా చర్చిస్తున్నారని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏనుగు నర్సింహారెడ్డి రాసిన తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ - నిన్న - నేడు- రేపు అనే పుస్తకాన్ని వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను లోతుగా పరిశీలించాలని ప్రభుత్వమే ఈ శాఖపై అన్ని విషయాలను సేకరిస్తూ ప్రక్షాళనకు సిద్దమవుతుందని వినోద్‌్కుమార్‌ అన్నారు. కరువునై సుభిక్షాన్ని వరదలనూ అశాంతిని ఈ శాఖే సమన్వయం చేస్తుందన్నారు. ఎన్నికలను నిర్వహించడంతోపాటు జనాభా గణన చేస్తుందని ఆదాయ కుల స్థానిక తదితర దృవపత్రాలను జారీ చేస్తుందని వివరించారు. ఇదే సందర్భంలో ఎన్నో విమర్శలను అసహనాన్ని కూడా ఈ శాఖ ఎదుర్కొంటుందని చెప్పారు. దీనికి గల కారణాలేమిటి చరిత్ర ఏమిటి దీన్ని ఎలా ప్రజలకు ప్రియమైన శాఖ మార్చగలమని కేసీఆర్ దార్శనికునిగా లోతుగా ఆలోచిస్తున్నారని వినోద్‌కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి పుస్తక రచయిత ఏనుగు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. Visu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.