ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను సంబంధిత అధికారులు తొలగించారు. వైఎస్‌ఆర్ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
అంగన్వాడీ సిబ్బంది, విదేశాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూర్చినట్టుగా తేలిందని చెప్పారు. ఈ కారణంగానే.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'చెరువుల ఆక్రమణలపై సంయుక్త కమిటీ'