కరోనాను నిలువరించేందుకు కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఎల్.రుద్రమదేవి మంత్రి కేటీఆర్కు చెక్కును అందిచారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
సీఎంఆర్ఎఫ్కు విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ విరాళం - LOCK DOWN UPDATES
సీఎంఆర్ఎఫ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ విరాళం ప్రకటించింది.
సీఎంఆర్ఎఫ్కు విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ విరాళం
కరోనాను నిలువరించేందుకు కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ విద్యా సంస్థ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఎల్.రుద్రమదేవి మంత్రి కేటీఆర్కు చెక్కును అందిచారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తామని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం