కరోనా వైరస్ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
''ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం గురించి యోగక్షేమాలు అడగినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో కరోనా కట్టడికై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. మీ ఆదరణకు ధన్యవాదాలు సార్.''
- ఎంపీ సంతోష్ కుమార్
-
Delightfully surprised to get enquiry about well-being of Honble CM & his family & my family right from our @VPSecretariat & Chairman #RajyaSabha.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Felt proud when he praised our Honble CM sir for his noble approach to contain #COVID19 in our state,#ThankYou for your concern sir. pic.twitter.com/XPKUYIvPq6
">Delightfully surprised to get enquiry about well-being of Honble CM & his family & my family right from our @VPSecretariat & Chairman #RajyaSabha.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 21, 2020
Felt proud when he praised our Honble CM sir for his noble approach to contain #COVID19 in our state,#ThankYou for your concern sir. pic.twitter.com/XPKUYIvPq6Delightfully surprised to get enquiry about well-being of Honble CM & his family & my family right from our @VPSecretariat & Chairman #RajyaSabha.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 21, 2020
Felt proud when he praised our Honble CM sir for his noble approach to contain #COVID19 in our state,#ThankYou for your concern sir. pic.twitter.com/XPKUYIvPq6
ఇవీ చూడండి: రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల