కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, 3వ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని ట్వీట్ చేశారు.
-
భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకం.@AndhraPradeshCM@TelanganaCMO pic.twitter.com/yoVetEFeEL
— Vice President of India (@VPSecretariat) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకం.@AndhraPradeshCM@TelanganaCMO pic.twitter.com/yoVetEFeEL
— Vice President of India (@VPSecretariat) September 5, 2020భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకం.@AndhraPradeshCM@TelanganaCMO pic.twitter.com/yoVetEFeEL
— Vice President of India (@VPSecretariat) September 5, 2020
రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2019 ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. సులభతర వాణిజ్య విభాగం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ర్యాంకింగ్స్ విడుదల చేశారు.
ఇదీచూడండి.. "పొలంలో ఇల్లు కట్టుకున్నా.. రికార్డు చేయాల్సిందే..!"