లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని వీహెచ్ తెలిపారు. లాక్‌డౌన్ పొడిగిస్తే సరుకులు బ్లాక్ చేసి మరింత ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉందన్నారు. వస్తువుల ధరల పట్టికను ప్రతి దుకాణం ముందు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణం చూపి జ్యోతిబాపూలే, అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించ రాదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించారు. పరిమితంగా ప్రజలకు అనుమతి వచ్చి నిర్వహించాలన్నారు.
అఖిలపక్ష సమావేశం నిర్వహించండి - undefined
లాక్‌డౌన్ పొడిగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు స్వాగతించారు. కరోనాను కారణంగా చూపి జ్యోతిబా ఫూలే, అంద్కర్ జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ వద్దనే ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు.

లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని వీహెచ్ తెలిపారు. లాక్‌డౌన్ పొడిగిస్తే సరుకులు బ్లాక్ చేసి మరింత ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉందన్నారు. వస్తువుల ధరల పట్టికను ప్రతి దుకాణం ముందు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణం చూపి జ్యోతిబాపూలే, అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించ రాదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించారు. పరిమితంగా ప్రజలకు అనుమతి వచ్చి నిర్వహించాలన్నారు.
TAGGED:
vh-on-corona-telangana-govt