కేటీఆర్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. తన భాషతీరును మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, రాహుల్‌ను జంతువులతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కిందిస్థాయి వర్గాలు కూడా ఇలా మాట్లాడుకోరని విరుచుకుపడ్డారు. ఈ గెలుపుకే ఇలాంటి భాష మాట్లాడితే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తే ప్రజలను కూడా ఇలాగే అంటారని అభిప్రాయపడ్డారు.
నీ భాష మార్చుకో.. - chandrababu
కేటీఆర్ తన భాష తీరుని మార్చుకోవాలని కాంగ్రెస్ నేత వీహెచ్ హితవు పలికారు. చంద్రబాబు, రాహుల్ గాంధీలను జంతువులతో పోల్చడంపై విరుచుకుపడ్డారు.

నీ భాష మార్చుకో..
కేటీఆర్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. తన భాషతీరును మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, రాహుల్‌ను జంతువులతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కిందిస్థాయి వర్గాలు కూడా ఇలా మాట్లాడుకోరని విరుచుకుపడ్డారు. ఈ గెలుపుకే ఇలాంటి భాష మాట్లాడితే, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిస్తే ప్రజలను కూడా ఇలాగే అంటారని అభిప్రాయపడ్డారు.
నీ భాష మార్చుకో..
నీ భాష మార్చుకో..
sample description
Last Updated : Feb 26, 2019, 3:10 PM IST