ETV Bharat / state

ప్రభుత్వ తీరుతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు: వీహెచ్​

ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. మహబూబాబాద్​ డిపో కార్మికుడు నరేశ్​ తన ఆత్మహత్యకు కేసీఆర్ కారణమంటూ లేఖ రాశాడని చెప్పారు. లేఖను పరిగణలోకి తీసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

వి.హనుమంతరావు
author img

By

Published : Nov 14, 2019, 5:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన కారణంగానే మహబూబాబాద్‌ డిపో కార్మికుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాశాడని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు తెలిపారు. లేఖను పరిగణలోకి తీసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి.. ఆర్టీసీ ఐకాస ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ తీరుతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు: వీహెచ్​

ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

TG_HYD_37_14_VH_ON_RTC_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు. ()ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు ప్రకటన చేయడం వల్లనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. మహబూబాబాద్‌ డిపో కార్మికుడు సురేష్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. యాభై రోజులు అయినా...ఆర్టీసీ వాళ్ల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపకపోవడం దారుణమని పేర్కొన్నారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు అంతా కూడా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారని ఆరోపించారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఐకాస ప్రతినిధులను పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. బైట్: వి.హనుమంతురావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.