ETV Bharat / state

సూపర్​ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్​ - తెలంగాణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ ముషీరాబాద్​లో సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్​ కోసం తరలొచ్చారు.

సూపర్​ స్ప్రెడర్లకు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్​

author img

By

Published : Jun 13, 2021, 9:48 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో టీకా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ చేస్తున్నారు. ప్రతి రోజు దాదాపు వెయ్యి మందికి పైగా టీకా కోసం తరలొస్తున్నారు. ఆదివారం 693 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

ఇదీ చదవండి: మిషన్ యూపీ: సరికొత్తగా భాజపా 'సోషల్​ ఇంజినీరింగ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.