ETV Bharat / state

vaccination: జర్నలిస్టులకు వ్యాక్సినేషన్​ ప్రారంభం - కరోనా వ్యాక్సిన్​ తాజా వార్తలు

కరోనా కాలంలో ముందుండి ధైర్యంగా  వార్తలను అందిస్తున్న జర్నలిస్టుల(journalist) కు కొవిడ్​ టీకా ఇస్తున్నారు. హైదరాబాద్ బషీర్​ బాగ్ ప్రెస్ క్లబ్​లో పాత్రికేయులకు వ్యాక్సిన్(corona vaccine)​ పంపిణీ చేస్తున్నారు.

vaccination: జర్నలిస్టులకు వ్యాక్సినేషన్​ ప్రారంభం

author img

By

Published : May 28, 2021, 2:52 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో జర్నలిస్టులకు వ్యాక్సిన్(corona vaccine)​​ వేస్తున్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ సమక్షంలో పాత్రికేయులు వ్యాక్సిన్​ తీసుకుంటున్నారు. పది రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెలిపారు.

ప్రతి ఒక్క పాత్రికేయుడు టీకా వేయించుకోవాలని కోరారు. అయితే అక్రిడేషన్​ కార్డు ఉన్న వారికే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. కార్డు లేని జర్నలిస్టులు(journalist) ఎంతో మంది ఉన్నారని వారికి కూడా టీకా వేయాలని పలువురు పాత్రికేయులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Vaccination: రాష్ట్రవ్యాప్తంగా సూపర్​ స్ప్రెడర్లకు టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.