జైపాల్ రెడ్డి మరణం వ్యక్తిగతంగా, పార్టీపరంగా నష్టం చేకూర్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. గొప్ప పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ నుంచి అప్పుడు బయటకెందుకొచ్చేశానంటే...