ETV Bharat / state

'లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌వోబి, ఆర్‌యూబీలు' - mallya

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్ మాల్య సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌వోబి ఆర్‌యూబీలు: మాల్య
author img

By

Published : Jul 23, 2019, 3:38 PM IST

రైల్వే గేట్ల వద్ద ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌లను తొలగించి వాటి స్థానంలో ఆర్‌వోబి, ఆర్‌యూబీల నిర్మాణాలను చేపట్టడం ద్వారా రైలు ప్రమాదాలు తగ్గుతాయని మాల్య పేర్కొన్నారు. తద్వారా రైళ్ల నిర్వహణ సులభతరం కావడంతో పాటు వాహనదారుల భద్రతకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్‌ డివిజన్లకు చెందిన డీఆర్‌ఎంలు దూరదృశ్య సమీక్ష ద్వారా పాల్గొన్నారు.

లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌వోబి ఆర్‌యూబీలు: మాల్య

ఇదీ చూడండి: పైలెట్​ అప్రమత్తతతో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Intro:tg_mbnr_01_23_schoolbus_deekoni_balikamruthi_av_ts10130
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొం డ మండలం ఉర్కొండపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ పాఠశాల బస్సు ఢీ కొని మ్యాకల మనోఙ్ఞ(4) అనే చిన్నారి మృతి చెందింది. తల్లి శ్వేత తండ్రి అనిల్ వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి అమ్మాయి మనోజ్ఞ ఇంటి ముందర ఆడుకుంటుండగా పాఠశాల కు వెళ్లే బస్సు ముందు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది

Body:తన ఇంటి ముందు ఆడుకుంటూనే ఉండగా ప్రైవేటు పాఠశాల బస్సు మనోజ్ఞ(4) డ్రైవర్ ర్ అజాగ్రత్తతో తో గ్రామస్తులు లు నిరసన వ్యక్తం చేశారు. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని అని ఈ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు సంఘటనా స్థలానికి కల్వకుర్తి సీఐ సురేందర్ రెడ్డి నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నం చేశారు

Conclusion:హరీష్
మోజోకిట్ : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.