ETV Bharat / state

హైదరాబాద్ సీపీ​తో యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి భేటీ

author img

By

Published : Feb 5, 2021, 2:23 PM IST

హైదరాబాద్ నగర పోలీస్​ కమిషనర్​ అంజనీకుమార్​తో యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి జాన్​ భేటీ అయ్యారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్​ పోలీసులు విశేష పనితీరు కనబరిచారని.. భద్రత అధికారి జాన్​ ప్రశంసించారు.

సీపీ అంజనీకుమార్​తో యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి భేటీ

యూఎస్​ కౌన్సిలేట్​ భద్రతాధికారి జాన్​ హైదరాబాద్ నగర పోలీస్​ కమిషనర్ అంజనీకుమార్​ను కలిశారు. కొద్దిసేపు భేటీ అయ్యారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్​ పోలీసులు విశేష పనితీరు కనబరిచారని.. భద్రత అధికారి జాన్​ ప్రశంసించారు.

వలస కూలీలను స్వస్థలాలకు తరలించడం, కొవిడ్ సోకిన వారిని ఆసుపత్రులకు తరలించడంతో పాటు.. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్​ కాప్స్​ వర్సెస్​ కొవిడ్​ పుస్తకాన్ని జాన్​కు అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.