.
UPSC Radio Podcast రేడియో ద్వారా పోటీ పరీక్షల శిక్షణ, ఆడియో రూపంలో పాఠాలు
UPSC Radio Podcast పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే కోచింగ్ ఇన్స్‌టిట్యూట్‌కి వెళ్లాలి. లేదంటే యూట్యూబ్‌లో వీడియో పాఠాలు వినాలని అందరికి తెలిసిందే. కానీ రేడియోల ద్వారా కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవ్వచ్చు అంటున్నారు ఈ యువకులు. పుస్తకాలను ఆడియోగా మార్చి పాడ్ కాస్ట్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు నూతన విధానంలో సమాచారం అందిస్తున్నారు. ఈ హైదరాబాద్ సోదరులు దినేశ్, నిఖిల్. వీరి కృషిని గుర్తించిన ఇగ్నో యూనివర్సిటీ స్టూడెంట్ ఇన్నోవేషన్ 2021 అవార్డును అందించింది. పోటీ పరీక్షలు అంటే బోలెడంత సబ్జెక్స్‌తో కూడుకున్నది. మరి అలాంటి శిక్షణను రెడియో ద్వారా ఎలా అందిస్తున్నారు. ఈ నూతన విధానానికి ఎలాంటి స్పందన వస్తోంది. రానున్న రోజుల్లో వీరి సేవలు ఎలా ఉండబోతున్నాయి. అనే విషయాలను యూపీఎస్సీ రేడియో సోదరుల మాటల్లోనే విందాం.
UPSC Radio Podcast
.