ETV Bharat / state

'ఎవరు' మాట్లాడలేదు నేనే మాట్లాడాను : నటి రెజీనా

హైదరాబాద్​లో నటి రెజీనా రేడియో సిటీలో 'ఎవరు' సినిమా విషయాల్ని శ్రోతలతో పంచుకున్నారు. తొలిసారిగా స్వీయ డబ్బింగ్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు.

'ఎవరు' మాట్లాడలేదు నేనే మాట్లాడాను :రెజీనా
author img

By

Published : Aug 13, 2019, 1:00 PM IST

Updated : Aug 14, 2019, 12:01 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో 'ఎవరు' చిత్ర విశేషాలను నటి రెజీనా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెజీనా, అడవి శేషు, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో త్వరలో రానున్న చిత్రం ప్రచారంలో భాగంగా రెజీనా రేడియో సిటీలో సందడి చేశారు. 'ఎవరు' మంచి విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఎవరు' మాట్లాడలేదు నేనే మాట్లాడాను :రెజీనా

ఇదీ చూడండి :బాలీవుడ్​ భామలు - అందమైన అమ్మలు

sample description
Last Updated : Aug 14, 2019, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.